ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్ ప్రారంభం
రిపోర్టర్: విజయ్
స్థలం: Andhra Pradesh
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ లో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2,600 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి తొలి రోజే రికార్డు స్థాయిలో 2.41 లక్షల మందికి ఉచిత వైద్య సేవలు అందించినట్లు ఎన్డీఏ ప్రభుత్వం వెల్లడించింది.