'తెలంగాణ శాసనసభ సమావేశాలు': అసెంబ్లీలో నేడు సీఎం రేవంత్ రెడ్డి లైవ్!

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

తెలంగాణ శాసనసభ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల లైవ్ ప్రసారంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొని సభలో ప్రభుత్వ విధానాలు, కీలక అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ సీఎంవో ద్వారా ఈ లైవ్ అప్‌డేట్స్ అన్నీ అధికారికంగా ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది.