'స్క్రిప్ట్ కాంగ్రెస్ ది.. డబ్బింగ్ పాకిస్తాన్‌ది': బీజేపీ ఘాటు విమర్శలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: New Delhi
కాంగ్రెస్ పార్టీ తీరుపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. 'స్క్రిప్ట్ కాంగ్రెస్ రాస్తే.. పాకిస్తాన్ దానికి డబ్బింగ్ చెప్పింది' అంటూ ఘాటు విమర్శలు గుప్పించింది. దశాబ్దాలుగా భారత్ తరఫున మాట్లాడుతున్నామని చెప్పుకునే కాంగ్రెస్ మాటలు, శత్రు దేశాల ప్రచారానికి వాడుకుంటున్నారని ఆరోపించింది. 'కాషాయ ఉగ్రవాదం' ఇస్లామాబాద్‌లో పుట్టలేదని, దೆల్లీలోనే కాంగ్రెస్ నేతలు సృష్టించారని ధ్వజమెత్తింది.