హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పుంజుకున్న పసిడి ధరలు: పెరిగిన బంగారం

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు సోమవారం నాడు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో కొద్దిగా పుంజుకున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్ లోని వివిధ ప్రాంతాలను బట్టి ఈ ధరల్ లో చిన్నపాటి తేడాలు ఉండే అవకాశం ఉందని, అలాగే ఈ పేర్కొన్న ధరలపై మూడు శాతం జీఎస్టీ అదనంగా వర్తిస్తుందని నిపుణులు స్పష్టం చేశారు. పసిడి ప్రియులు మార్కెట్ సరళిని గమనించి కొనుగోలు చేయాలని సూచించారు.