ఓబులవారిపల్లిలో ప్రచారాన్ని హోరెత్తించిన టీడీపీ అభ్యర్థి పట్టి కవిత
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఓబులవారిపల్లి
ఓబులవారిపల్లి మండలంలోని పలు గ్రామాల్ లో టీడీపీ బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి కీర్తి పట్టి కవిత విజయం కోసం సీనియర్ నాయకులు పున్నాటి వాసుదేవరెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.