రామాయణ సినిమాకు భారీ ఊరట: పైరసీని అడ్డుకుంటూ బాంబే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

రిపోర్టర్: సునీల్ స్థలం: ముంబై

రామాయణ సినిమా విడుదల కానుండగా పైరసీ భూతం నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ గాడ్ పవర్ మీడియా ప్రైవేట్లిమిటెడ్ కోర్టును ఆశ్రయించిందని, ఈ మేరకు అజ్ఞాత వ్యక్తులు చిత్రాలను అక్రమంగా రికార్డు చేయడం లేదా ఆన్లైన్ లో స్ట్రీమింగ్ చేయకుండా మధ్యంతర ఇంజెక్షన్ ఉత్తర్వులు జారీ చేశామని బాంబే హైకోర్టు న్యాయమూర్తి మాధవ్ జామ్దార్ స్పష్టం చేశారని గోద్ పవర్ మీడియా వర్గాలు వెల్లడించాయి.