ఘనంగా చిన్నారి అనిష్ ప్రథమ జన్మదిన వేడుకలు నిర్వహణ
రిపోర్టర్: వెంకటాపురం vishnu 🙏
స్థలం: నల్గొండ
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలోని సుల్తాన్పురం గ్రామ సర్పంచ్ వాడపల్లి శివ అశ్విని దంపతుల కుమారుడు అనిష్ ప్రథమ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారిని ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.