రాజాపేటలో ఘనంగా పండిట్ దీన్ దయాల్ జయంతి వేడుకలు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండల కేంద్రంలో శుక్రవారం పండిట్ దీన్ దయాల్ జయంతి వేడుకలను నిర్వహించారు. బిజెపి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.