'వికసిత్ భారత్ 2047' కోసం దీపాలు వెలిగించండి: I&PR AP పిలుపు
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా కృతజ్ఞతాభావంతో అందరూ దీపాలు వెలిగించాలని I&PR AP పిలుపునిచ్చారు. స్వసుందర ఆంధ్రప్రదేశ్ రూపకల్పన కోసం సేవ సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు. ఆశీర్వాద్ కా దియా కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల కుటుంబాలు దీపాలు వెలిగించి దేశ అభివృద్ధికి తమ సంకల్పాన్ని చాటుకోవాలని I&PR AP పేర్కొన్నారు.