వినాయక నిమజ్జనంలో కొండచిలువతో డాన్స్ చేసిన వైజాగ్ గ్యాంగ్
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
హైదరాబాద్‌లో జరిగిన వినాయక నిమజ్జన వేడుకల్లో వైజాగ్ నుంచి వచ్చిన యువతీ యువకుల బృందం కొండచిలువతో డాన్సులు చేసి కలకలం సృష్టించింది. ప్రత్యేకత కోసమంటూ వీరు ప్రదర్శనలో కొండచిలువతో పాటు కోడిని కూడా ఉపయోగించారు. ఐదు రోజుల పాటు ఈ గ్రూప్‌ను గాలించి ట్రాక్ చేసిన పోలీసులు, గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ సహకారంతో వారి నుంచి కొండచిలువను, కోడిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.