అగ్నివీర్ వాయు ప్రవేశ పరీక్షా కేంద్రాల వివరాలు విడుదల

రిపోర్టర్: అశోక్ స్థలం: భారతదేశం

భారతీయ వాయుసేన అగ్నివీర్ వాయు ఇన్టేక్ 02/2027 మరియు మెడికల్ అసిస్టెంట్ పరీక్షా కేంద్రాల వివరాల స్లిప్‌ను విడుదల చేసింది. దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ పరీక్షా నగరాలను చెక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్షలు సెప్టెంబర్ 22, 23 తేదీల్లో జరగనున్నాయి. అయితే ఇది హాల్ టికెట్ కాదని, ప్రవేశపత్రం పరీక్షకు 48 నుండి 72 గంటల ముందు అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.