ముక్ కు దిబ్బడ, గొంతు నొప్పితో బాధపడుతున్నారా: ఈ ఆహారంతో తక్షణ ఉపశమనం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

చలికాలంలో వేధించే ముక్ కు దిబ్బడ మరియు గొంతు నొప్పి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం పొందేందుకు పాటించాల్సిన ఆహారపు అలవాట్ల గురించి కావేరి హాస్పిటల్ చీఫ్ క్లినికల్ డైటీషియన్ డాక్టర్ మలర్ కొడి ఎం కీలక విషయాలు వెల్లడించారు. గోరువెచ్చని పానీయాలు, అల్లం టీ, పసుపు పాలు తీసుకోవడం ద్వారా శ్వాస సులభంగా మారుతుందని, గొంతు మంట తగ్గుతుందని ఆమె తెలిపారు.