పెదముషిడివాడ హైస్కూల్ చైర్మన్‌గా ఎన్నికైన గోవింద్‌కు ఘన సన్మానం
రిపోర్టర్: santhoshkumar
స్థలం: గాజువాక
పరవాడ మండలం పెదముషిడివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన చైర్మన్‌గా ఎన్నికైన తేలు గోవింద్‌ను కూటమి నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులతో పాటు పలువురు స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలకు అభినందనలు తెలియజేశారు.