ఇంట్ లో బాత్రూమ్ శుభ్రతలో కీలకమైన టాయిలెట్ బ్రష్ మెయింటెనెన్స్ ఎలా
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
ఇంటి పరిశుభ్రతలో బాత్రూమ్ నిర్వహణ అత్యంత కీలకమని, ముఖ్యంగా టాయిలెట్ బ్రష్‌ను సరిగా శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిసారీ వాడిన వెంటనే బ్రష్‌ను నీటితో కడిగి పూర్తిగా ఆరనివ్వాలని, వారానికి ఒకసారైనా వెనిగర్ లేదా బ్లీచింగ్ లిక్విడ్ తో డీప్ క్లీనింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన స్టాండ్‌ను ఎంచుకోవడం ద్వారా క్రిముల వృద్ధిని అరికట్టవచ్చని స్పష్టం చేశారు.