కపటి గ్రామ విద్యా కమిటీ చైర్మన్గా గిడ్డయ్య ఎన్నిక

రిపోర్టర్: KISHORE M స్థలం: ఆదోని

ఆదోని మండలం కపటి గ్రామ విద్యా కమిటీ చైర్మన్గా బి. గిడ్డయ్య, వైస్ చైర్మన్గా హరిజన సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విజయం సాధించిన అనంతరం నూతన పాలకవర్గ సభ్యులు, కూటమి నాయకులు కలిసి ఆదోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కే. మీనాక్షి నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన నూతనంగా ఎన్నికైన నాయకులకు అభినందనలు తెలిపి, గ్రామ అభివృద్ధికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు.