తుఫాన్ వర్షాన్ని లెక్కచేయకుండా బొబ్బిలిలో కాంగ్రెస్ అభ్యర్థి మువ్వల పద్మావతి ఎన్నికల ప్రచారం
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలిలో అర్నాద్ తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కాంగ్రెస్ పురపాలక సంఘ చైర్పర్సన్ అభ్యర్థి మువ్వల పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గొల్లపల్లి, పాత బొబ్బిలి, నాయుడు కాలనీ ప్రాంతాల్లో హస్తం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. అభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరగా ఆమెతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.