తెలంగాణ పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడవు
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువును సెప్టెంబర్ 16 వరకు ప్రభుత్వం పొడిగించింది. అభ్యర్థుల విన్నపాల మేరకు 7,437 పోస్టుల భర్తీకి ఈ నిర్ణయం తీసుకున్నట్లు TSLPRB వెల్లడించింది. ఇప్పటివరకు 3.38 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా, చివరి నిమిషం ఇబ్బందులు పడకుండా త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.