నాడే ఆక్షేపించి నేడు ఇళ్ల పట్టాల ఇస్తామంటారా
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకున్న పేదలకు 2023లో తమ హయాంలోనే రెగ్యులరైజేషన్ తెచ్చామని, అప్పుడు ఆక్షేపించిన చంద్రబాబు నేడు ఇళ్ల పట్టాలు ఇస్తామనడం విడ్డూరమని బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస యాదవ్ మండిపడ్డారు. వంద గజాల వరకూ రూ.1 కే రెగ్యులరైజేషన్ చేసి ఐదేళ్ల తర్వాత శాశ్వత హక్కులు కల్పించేలా జీవో తెచ్చామని గుర్తుచేశారు.