కోర్టు కేసులో ఘన విజయం సాధించిన ప్రముఖ నటుడు కిమ్

రిపోర్టర్: మహేష్ స్థలం: World

ప్రముఖ కొరియన్ నటుడు కిమ్ సూ హ్యున్ ప్రకటనల వివాదానికి సంబంధించిన కోర్టు కేసులో విజయం సాధించారు. వాచ్ బ్రాండ్ సంస్థ దాఖలు చేసిన కోర్టు కేసుకు సంబంధించి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కంపెనీ క్లెయిమ్‌లను తోసిపుచ్చిన కోర్టు, కిమ్ సూ హ్యున్ ఎలాంటి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో నటుడికి భారీ ఊరట లభించింది.