పాలమూరు రైతులకు నీళ్లివ్వలేని అసమర్థ కాంగ్రెస్ సర్కార్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

శ్రీశైలం నుంచి 670 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి నీళ్లు తరలిస్తున్న చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన నేతలు, కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలమూరు రైతులకు సాగునీరు అందించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.