కడప మేయర్ అభ్యర్థి ఇంట దాడి: కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర విమర్శలు

రిపోర్టర్: సతీష్ స్థలం: కడప

కడప నగరంలో వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి నివాసంపై జరిగిన దాడి పూర్తిగా కల్పితమని కూటమి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పరాజయం భయంతో తమపై నెపం నెట్టేందుకు వారే ఈ నాటకానికి తెరలేపారని ఆరోపించారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేయడంపై సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులను కోరామని కూటమి నాయకులు స్పష్టం చేశారు.