నాలుగోసారి ఒలింపియాడ్ గెలవడమే నా లక్ష్యం: లెవాన్ అరోనియన్

రిపోర్టర్: హరి స్థలం: World

ప్రముఖ అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ లెవాన్ అరోనియన్ తన గ్లోబల్ చెస్ లీగ్ ప్రయాణం, ఒలింపియాడ్ సన్నాహాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలవలేదన్న బాధ తనకు లేదని, నాలుగోసారి ఒలింపియాడ్ గెలవడమే తన తదుపరి లక్ష్యమని స్పష్టం చేశారు. భారత యువ ఆటగాళ్లు ప్రజ్ఞానంద, గుకేష్‌ల ప్రతిభను ఆయన కొనియాడారు. క్రీడా ప్రపంచంలో తన అనుభవాలను, భవిష్యత్తు ప్రణాళికలను ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.