హోర్ಮುజ్ జలసంధి వద్ద ఇరాన్ కొత్త ఆంక్షల వలయం!

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: World

హోర్ముజ్ జలసంధి సమీపంలో కొత్త ఎక్స్‌క్లూజివ్ జోన్‌ను ఏర్పాటు చేయడానికి ఇరాన్ సిద్ధమవుతోంది. ఈ జలమార్గాన్ని ఉపయోగించే నౌకలను గుర్తించి ఆంక్షల జాబితాలో చేర్చుతామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్ మొహ్సెన్ రెజాయ్ హెచ్చరించారు. అమెరికా నౌకాదళ దిగ్బంధం, పెర్షియన్ గల్ఫ్ వరకు ఈ కొత్త జోన్ విస్తరించి ఉంటుందని, దీనివల్ల అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.