పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ రమా నందన
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
లండన్లో ఉద్యోగాలు, వీసాల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో ప్రముఖ యూట్యూబర్ రమా నందన పోలీసు విచారణకు హాజరయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ఆమెకు 41ఏ నోటీసులు జారీ చేసి విచారిస్తున్నారు.