సాలూరు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ 15 కోట్ల నిధులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: పార్వతీపురం మన్యం

సాలూరు మున్సిపాలిటీ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. చంద్రన్న కూటమి ప్రభుత్వంలో సాలూరు అభివృద్ధికి నిధుల కొరత ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల హెచ్‌ఏఎం పనులకు శ్రీకారం చుడుతుండగా, సాలూరు మున్సిపాలిటీకి పదిహేను కోట్ల రూపాయల హెచ్‌ఏఎం నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.