శాప్ కార్యాలయం వద్ద వైయస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ గూండాల దాడి

రిపోర్టర్: శివ స్థలం: విజయవాడ

విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న వైయస్సార్సీపీ శ్రేణులు మరియు విద్యార్థి నేతల పై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పలేకే నారా లోకేష్ రాత్రికి రాత్రే విజయవాడకు గూండాలను రప్పించారని వైయస్సార్సీపీ వర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి.