వందేమాతరం పూర్తి గీతంపై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య విభేదాలు

రిపోర్టర్: సురేష్ స్థలం: జమ్మూ మరియు కాశ్మీర్

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపించడంపై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య విభేదాలు తలెత్తాయి. శ్రీనగర్‌లో జరిగిన చలనచిత్రోత్సవంలో ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపించారు. ఈ చర్య స్వాతంత్ర్య సమరయోధుల ఆకాంక్షలకు విరుద్ధమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొంటూ, మిత్రపక్షాలు జాతీయ గీత పరిమితులను గౌరవించాలని కోరారు.