తిరుమలాయపాలెం ప్రమాద బాధితులను పరామర్శించిన సీపీ సునీల్త్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం అర్బన్

తిరుమలాయపాలెం పోలీసు వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో గాయపడిన ఎస్సై, డ్రైవర్ను ఖమ్మం ఆసుపత్రిలో సీపీ సునీల్త్ పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సూచించారు. కాగా, తీవ్రంగా గాయపడిన డ్రైవర్ రాకేశ్ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.