యువత భవితకు భరోసానిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: India

దేశ యువత భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యువతీయువకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి విప్లవాత్మక కార్యక్రమాలు తమ కలలను సాకారం చేసుకునేలా అవకాశాలను సృష్టిస్తున్నాయని కొనియాడారు. ఈ నేపథ్యంలో దీపాలు వెలిగించి తమ హృదయపూర్వక కృతజ్ఞతలను చాటుకున్నారు.