బలపం పంచాయతీలో హోరెత్తిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

రిపోర్టర్: G Satyam🌹 స్థలం: చింతపల్లి

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ ఎంపీటీసీ జనసేన అభ్యర్థిగా కిల్లో రాధిక శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొని గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు ఘనంగా ప్రచారాన్ని కొనసాగించారు.