भारत – చైనా సరిహద్దులో తగ్గిన చైనా సైనిక మోహరింపు

రిపోర్టర్: నరేష్ స్థలం: India

భారత్-చైనా సరిహద్దు వెంబడి వాస్తవ నియంత్రణ రేఖ వద్ద చైనా తన సైనిక మోహరింపును గణనీయంగా తగ్గించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక వెల్లడించింది. 2025లో ఉత్తర సరిహద్దులో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాల సంఖ్య తగ్గింది. అయితే చైనా నుంచి ముప్పు పూర్తిగా తొలగిపోలేదని, ట్యాంకులు, క్షిపణి వ్యవస్థలు కొనసాగుతున్నందున భారత సైన్యం అప్రమత్తంగా ఉంది.