టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్ ఓపెనర్ల చెత్త రికార్డు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: World

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్ ఓపెనర్లు ఘోరంగా విఫలమయ్యారు. మూడు టెస్టుల్లోని ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఓపెనింగ్ జోడీ కేవలం 20 పరుగులు మాత్రమే జోడించింది. 35 ఏళ్లలో పాకిస్థాన్ ఓపెనర్లకు ఇదే అత్యంత చెత్త ప్రదర్శన. అజాన్ అవైస్ ఒక్కడే పోరాడగా, మిగతా బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు.