అయ్యవారిపల్లి బీసీ హాస్టల్ విద్యార్థులకు ఫ్రిజ్ అందజేత

రిపోర్టర్: Durgam Syam స్థలం: సీతారామపురం

సీతారామపురం మండలం అయ్యవారిపల్లి బీసీ హాస్టల్ విద్యార్థుల సౌకర్యార్థం పూర్వ విద్యార్థులు తమ సొంత సహకారంతో ఫ్రిజ్ను అందజేశారు. హాస్టల్ వార్డెన్ షకీలకు ఫ్రిజ్ను అందించి, తాము చదువుకున్న హాస్టల్ విద్యార్థులకు సహాయం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.