వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: వరంగల్

వరంగల్ కలెక్టరేట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై తెలంగాణ రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి మరియు ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు Collector Warangal Official వెల్లడించారు. ఎల్నినో ప్రభావ నివారణ ముందస్తు చర్యలు, సాంస్కృతిక సారథి కళాకారుల పాటల సీడీ ఆవిష్కరణ అలాగే సోలార్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష జరిపినట్లు ఆయన పేర్కొన్నారు.