యూఐఐసీలో 225 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన

రిపోర్టర్: మహేష్ స్థలం: India

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వివిధ విభాగాలలో 225 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 28, 2026 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడతాయి. డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ uiic.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.