యూపీలో సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
రిపోర్టర్: రాము
స్థలం: ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ 132 సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 14 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కానుండగా, అక్టోబర్ 5 చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు యూపీ పెట్ 2025 స్కోర్‌కార్డ్ కలిగి ఉండాలి.