బిల్ మహర్ షోలో ట్రంప్ సలహాదారుపై వ్యంగ్యాస్త్రాలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: World

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు నటాలీ హార్ప్‌ను ఉద్దేశించి బిల్ మహర్ 'ఓవర్‌టైమ్' షోలో రాజకీయ వ్యాఖ్యాత సారా లాంగ్‌వెల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రిపబ్లికన్లు గెలిస్తే అమెరికన్లకు ఐదు వేల డాలర్లు ఇస్తామన్న ట్రంప్ హామీపై జోక్ చేస్తూ, నటాలీ హార్ప్ అయితే తప్ప చెక్ రాదంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.