తిరుమలలో గరుడసేవ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
రిపోర్టర్: రమేష్
స్థలం: Tirumala
తిరుపతి జిల్లాలో గరుడసేవ భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ మరియు టీటీడీ సీవీ అండ్ ఎస్వో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. నాలుగు మాడ వీధులు, ఔటర్ రింగ్ రోడ్డులో బందోబస్తు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇన్ ఎగ్జిట్ మార్గాలు, క్యూలైన్లు మరియు భక్తుల రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించారు.