హైదరాబాద్ నిలోఫర్ కేఫ్‌లో కేంద్రమంత్రుల టీ ముచ్చట్లు
రిపోర్టర్: సురేష్
స్థలం: Hyderabad
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కలిసి హైదరాబాద్‌లోని ప్రసిద్ధ నిలోఫర్ కేఫ్‌లో కేంద్రమంత్రి టీ తాగుతూ ముచ్చటించారు. కేఫ్‌కు వచ్చిన ప్రజలతో భారతదేశ సంస్కృతి, పర్యాటక రంగం, ఆహార వైభవంపై ఆసక్తికరంగా చర్చలు జరిపారు. ఈ మేరకు కేఫ్‌లో గడిపిన మధుర క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.