యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో సంచలన నిజం
రిపోర్టర్: నరేష్
స్థలం: నిజామాబాద్
నిజామాబాద్లో యూట్యూబర్ వైష్ణవి భర్త చిత్తరి హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హరిబాబును నరికి చంపింది తానేనని వైష్ణవి సోదరుడు సంతోష్ సెల్ఫీ వీడియో విడుదల చేసి పోలీసుల ఎదుట లొంగిపోతున్నట్లు తెలిపాడు. గతంలో వైష్ణవి హత్య కేసులో అరెస్టై బెయిల్పై బయటకు వచ్చిన హరిబాబును గురువారం నిజామాబాద్ నగరంలో దుండగులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.