ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం నూతన సంచాలకులుగా బాధ్యతలు చేపట్టిన రెడ్డి శ్యామల
రిపోర్టర్: సాయి దివ్య
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఎర్రగుంట ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నూతన సంచాలకులుగా యదనపూడి రెడ్డి శ్యామల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన ఆచార్య మాడభూషికి ఘనంగా వీడ్కోలు పలికారు. కేంద్రంలోని సిబ్బంది నూతన సంచాలకులకు శుభాకాంక్షలు తెలిపారు. భాషాభివృద్ధికి కృషి చేయాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు.