క్రీడారంగం వెలుపల వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తున్న ఎన్ ఎఫ్ ఎల్ స్టార్ ట్రావిస్ కెల్స్
రిపోర్టర్: విజయ్
స్థలం: Kansas City
క్రీడారంగంతో పాటు వివిధ వ్యాపార రంగాలలో పెట్టుబడులు పెడుతూ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నట్లు ఎన్ ఎఫ్ ఎల్ స్టార్ ట్రావిస్ కెల్స్ వెల్లడించారు. ఫ్యాషన్ బ్రాండ్లు, మీడియా పాడ్‌కాస్ట్‌లు, ఫార్ములా వన్ వంటి పలు విభాగాల్ లో ఆయన భారీ పెట్టుబడులు పెట్టినట్లు ప్రముఖ మీడియా వర్గాలు తెలిపాయి. తన సోదరుడితో కలిసి ప్రారంభించిన పాడ్‌కాస్ట్ ద్వారా భారీ లాభాలు ఆర్జించడంతో పాటు, భవిష్యత్తులో మరిన్ని కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.