మాయలేడి సినిమా నుంచి హార్ట్ టచింగ్ లీరికల్ సాంగ్ విడుదల
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
యువ హీరో రాకేష్ వర్రే నటిస్తూ నిర్మిస్తున్న మాయలేడి చిత్రం నుంచి మేకర్స్ చీకటో వైపున పాటను విడుదల చేశారని చిత్ర యూనిట్ తెలిపారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ భావోద్వేగ గీతానికి కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, యాజిన్ నిజార్ మరియు సింధూరి విశాఖ ఆలపించారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.