'రాష్ట్రానికి మేలు జరగాలంటే రాహుల్ ప్రధాని కావాలి': కాంగ్రెస్ నాయకుల పిలుపు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: India

రాష్ట్రం అభివృద్ధి చెంది, ప్రజల భవిత మారాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. రాహుల్ నాయకత్వంతోనే దేశంలో, రాష్ట్రంలో యువతకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని పేర్కొంటూ కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి.