వినాయక చవితి సందర్భంగా టాలీవుడ్ సినిమాల ప్రత్యేక అప్డేట్లు

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

వినాయక చవితి పండగను పురస్కరించుకుని టాలీవుడ్ మేకర్స్ తమ సినిమాల అప్డేట్లతో సందడి చేశారు. నాని 'ది ప్యారడైజ్' పోస్టర్, శ్రీవిష్ణు 'ఫ్యామిలీ ప్యాక్' అనౌన్స్‌మెంట్, రాగ్‌మయూర్ 'అనుమాన పక్షి' ట్రైలర్ విడుదల చేశారు. అలాగే ఆది సాయికుమార్ 'సైరాబాను' షూటింగ్ అప్డేట్, కిరణ్ అబ్బవరం 'KA13' ప్రకటనతో సినీ ప్రియుల్లో జోష్ నింపారు.