రాజాపేటలో వృద్ధుల రక్షణ పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించిన ఎస్సై తఖియుద్దీన్
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృద్ధుల రక్షణపై రూపొందించిన ప్రత్యేక వాల్ పోస్టర్‌ను ఎస్సై తఖియుద్దీన్ శనివారం ఆవిష్కరించారు. వృద్ధుల సంరక్షణ చట్టాల సమగ్ర సమాచారంతో కూడిన హ్యాండ్‌బుక్‌ను ఈ సందర్భంగా ఆయనకు అందజేశారు. కార్యక్రమంలో టాస్క మండల బాధ్యులు బల్ల దామోదర్, బిర్రు సుదర్శన్, డాక్టర్ భోగ జ్ఞానేందర్ తదితరులు పాల్గొని అవసరాన్ని వివరించారు.