బැලన్ డి ఆర్ నామినేషన్ జాబితా నుండి రొనాల్డో ఔట్

రిపోర్టర్: విజయ్ స్థలం: World

ప్రపంచ ప్రసిద్ధ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు మరోసారి నిరాశ ఎదురైంది. వరుసగా నాలుగో ఏడాడీ బැලన్ డి ఆర్ షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయారు. అల్-నాస్ర్ క్లబ్ తరఫున అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, సౌదీ లీగ్ నుంచి ఇతర ఆటగాళ్లకు అవకాశం దక్కినా రొనాల్డోకు నిరాశే మిగిలింది. సుదీర్ఘకాలం పాటు ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నిలిచిన రొనాల్డో మళ్లీ చోటు కోల్పోవడం అభిమానులను కలచివేసింది.