భూవనేశ్వర్ కుమార్ టీమిండియా కెరీర్ ముగిసినట్టేనని స్పష్టం చేసిన రవిచంద్రన్ అశ్విన్
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇకపై జాతీయ జట్టులోకి పునరాగమనం చేయడం అత్యంత కష్టమని ప్రముఖ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్ తో జరిగిన టివొరైవల్ సిరీస్ లో భువనేశ్వర్ తీవ్రంగా నిరాశపరిచారని ఆయన తెలిపారు. ఐపీఎల్ లో చూపించిన ప్రదర్శనకు, ప్రస్తుత సిరీస్ కు చాలా తేడా ఉందని, అతడి కెరీర్ ముగిసినట్లేనని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా కుండబద్దలు కొట్టారు.