నితిన్ 'అలియాస్ రుక్మిణి' మొదటి షెడ్యూల్ పూర్తి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో నితిన్ హీరోగా నటిస్తున్న 'అలియాస్ రుక్మిణి' సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్‌తో పాటు సాయి కుమార్, హర్ష వర్ధన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంట నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.