చింతపల్లి మండలం కోరుకొండ ఆటో యాక్సిడెంట్ ఇద్దరూ స్త్రీలు గాయాలయ్యారు
రిపోర్టర్: G Satyam🌹
స్థలం: చింతపల్లి
చింతపల్లి మండలం బలపం కోరుకొండ సంతలో దిగజానభ గ్రామం నుంచి కోరుకొండ సంతకు వస్తున్న ఆటో నుంచి ఆటో యాక్సిడెంట్ అయింది అందులో ఇద్దరికి మాత్రమే గాయాలు అయ్యారు.కుసంగి సబితా కాలు తీవ్ర గాయాలు ( 32)బుటారి అంజిమ్మ(45) గుండెలో బాగా దెబ్బలు తగిలాయి కోరుకొండ హాస్పిటల్ నుంచి చింతపల్లి హాస్పిటల్ కి అంబులెన్స్ లో తీసుకెళ్లారు. హాస్పటల్లో యాక్సిడెంట్ అయిన పేషెంట్లకు మొండిపెల్ పరమేశ్వరరావు ఐదు వందల రూపాయలు సహాయం చేస్తారు.